Explained | IPL Media Rights: ఐపీఎల్ మీడియా హక్కుల్లో 4 విభాగాలు, అసలేం జరిగింది..? | ABP Desam
2022-06-14
0
IPL Media Rights E-Auction ద్వారా BCCI జాక్ పాట్ కొట్టింది. ప్రస్తుతానికి 2 విభాగాల వేలం మాత్రమే పూర్తయ్యేసరికి 44 వేల కోట్లకుపైగా సాధించింది.